Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: వైయస్ జయంతి సందర్భంగా నంద్యాల చిత్రకారుడు చిత్ర నివాళి

Nandyal Urban, Nandyal | Jul 8, 2026
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ అద్భుతమైన చిత్రాలు గీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా 8 పొట్రాయిట్ చిత్రాలు వేశారు. దీనికి 6 గంటల సమయం పట్టింది. రాజన్న అభిమానిగా ప్రతి జయంతి, వర్ధంతి రోజున ఇలా ఫొటోలతో నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.

MORE NEWS

No related stories for this location.