అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని కార్మికులతో కలిసి రోడ్లపై చెత్త ఊడ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | Jun 20, 2026
అనంతపురం నగరంలోని కార్మికులతో కలిసి రోడ్లపై చెత్త ఊర్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్. శనివారం ఉదయం 7 గంటల 50 నిమిషాల సమయంలో అనంతపురాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.