Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

నారాయణపేట్: మత్తు పదార్థాలను అరికట్టాలని పిడిఎస్యు పి వై ఎల్ ఆధ్వర్యంలో ర్యాలీ

Narayanpet, Narayanpet | Sep 15, 2025
నారాయణపేట జిల్లా కేంద్రంలో డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలను అరికట్టాలని సోమవారం పిడిఎస్యు పివైఎల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ పలు విద్యాలయాలకు మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయని విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు.

MORE NEWS