నగరిలో పనిచేయు వెల్డింగ్ కార్మికుల సమావేశం సిపిఐ పార్టీ కార్యాలయం నందు ఆదివారం జరిగింది. వారు మాట్లాడుతూ గృహ నిర్మాణంలో కానీ పరిశ్రమల నిర్మాణంలో ప్రతి పనిలోనూ వెల్డింగ్ కార్మికులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు.నగరి మండలంలో 150 మంది కార్మికుల పని చేయుచున్నారు వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు ఈ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వీరికి బిల్డింగ్ సంక్షేమ బోర్డు లో సభ్యులుగా చేర్చి లేబర్ డిపార్ట్మెంట్ వారు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు