Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నేతృత్వంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నేతృత్వంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు - Anantapur Urban News