జిల్లాస్థాయి కృత్యమేల ప్రభుత్వ ఉన్నత పాఠశాల శంభునిపేట ఆవరణలో మంగళవారం నిర్వహించరూ
వరంగల్: 16 సెప్టెంబర్ 2025. జిల్లాస్థాయి కృత్యమేల ప్రభుత్వ ఉన్నత పాఠశాల శంభునిపేట ఆవరణలో మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ డాక్టర్ సత్య శారదా సందర్శించి 13 మండల స్థాయిలో ఎంపిక కాబడి జిల్లా స్థాయికి వచ్చినటువంటి 130 టిఎల్ఎం లను పరిశీలించి తెలుసుకోవడం జరిగింది. ఒక్కొక్క టి ఎల్ ఎం పాఠశాల స్థాయిలో ఏ విధంగా విద్యార్థులకు అమలు పరుస్తారో వాటి ద్వారా పిల్లల సామర్థ్యాలను ఏ విధంగా అభివృద్ధి పరుస్తారో ఉపాధ్యాయులతో చర్చించి సంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా ఈ కృత్యాలను పాఠశాల స్థాయిలో అమలుపరిచి ప్రతి విద్యార్థి చదవడం, రాయడంలో ముందంజలో