సిర్పూర్ టి: బాబా సాగర్ గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు, ఐదుగురుపై కేసు నమోదు, 16,080 నగదు స్వాధీనం
చింతల మానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు పట్టుబడుగా ఒకరు పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. పేకాట స్థావరంలో 16,80 నగదు 52 పేకాట ముక్కలను స్వాధీన పరుచుకొని చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు చింతల మానేపల్లి పోలీసులు తెలిపారు,