వేల్పూర్: నిజామాబాద్ జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు: జమ్మిపూజలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. వేల్పూరులో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొని జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.