అనకాపల్లిలో జాతీయ రహదారిపై ప్రమాదాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన డీఎస్పీ శ్రావణి
Anakapalle, Anakapalli | Aug 25, 2025
అనకాపల్లి పరిధిలో జాతీయ రహదారిపై అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు...