Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: భర్తపై భార్య తరపు బంధువులు విచక్షణారహితంగా దాడి

Anantapur Urban, Anantapur | Apr 19, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తిపై వారి భార్య తరపు బంధువులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లుగా బాధితుడు తీవ్ర ఆవేదన ను వ్యక్తం చేశాడు. తీవ్రంగా గాయాల పాలైన అతను తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: భర్తపై భార్య తరపు బంధువులు విచక్షణారహితంగా దాడి - Anantapur Urban News