ఒంగోలు అర్బన్: పార్టీ కార్యాలయంలో నాలుగు క్లస్టర్ బూతు లెవల్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే దామచర్ల
Ongole Urban, Prakasam | Jul 6, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు లోని పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం లోని క్లస్టర్ 2,8,9,10 లోని ఇంచార్జి లతో, డివిజన్ అధ్యక్షులు, బూత్ కన్వినర్లు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జనార్దన్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేవిధంగా చూడాలి అన్నారు. మృతులు, డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓటర్లు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్ని తెలియజేసారు.జులై 14వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నందున డివిజన్లలోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.