అపరిచిత కాల్స్ కు భయపడొద్దు ఇంకోలు ఎస్సై సురేష్
సైబర్ మోసాలు పెరుగుతున్నందున బాపట్ల జిల్లా ఇంకొలు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సురేష్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సూచించారు తెలియని నెంబర్లనుంచి వచ్చే కాల్స్ వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా భయపెట్టే ప్రయత్నాలు లోన్ అవకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు గుర్తుతెలియని వ్యక్తులకు ఆధార బ్యాంకు వివరాలు ఓటిపి చెప్పొద్దన్నారు కేసులు పెట్టామని అరెస్ట్ చేస్తామని ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తే భయపడకుండా 1903 కి ఫోన్ చేసి చెప్పాలన్నారు.