నందికోట్కూరు: పగిడ్యాల, వీపనగండ్ల గ్రామాల్లో:అంగరంగ వైభవంగా ఈస్టర్ వేడుకలు
నంద్యాల జిల్లా పగిడ్యాల లో, మిడుతూరు మండలంలోని వీపన గండ్లలో ఆదివారం ఈస్టర్ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు, వీపన గండ్లలో ఈస్టర్ సంబరాలు నిర్వహించినట్లు సిఎస్ఐ సంఘస్తులు యూత్ తెలిపారు, అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు మరి కొంతమంది యువత ఒకరిపై ఒకరు రంగులు నీళ్లు చల్లుకుంటూ డ్రమ్స్ కు చిందులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ వేడుకల్లో యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, పగిడ్యాల లో సిఎస్ఐ యవ్వనస్తుల సంఘం పెద్దల సమక్షంలో ఈస్టర్ పండుగను నిర్వహించారు అంబేద్కర్ కాలనీ వాసులందరూ కలిసి రంగునులు చెల్లుకుంటూ ఏసుక్రీస్తు మహారాజ్ కీ జై అంటూ నిన