నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులపై స్టాప్ అండ్ వాష్ గో కార్యక్రమం నిర్వహించిన పోలీసు అధికారులు
Nandyal Urban, Nandyal | May 20, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రించుటకు ప్రతిరోజు జిల్లాలోనీ ప్రధాన రహదారులో స్టాప్ అండ్ వాష్ గో కార్యక్రమాన్ని నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షోరన్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వారి సిబ్బంది సహాయంతో మంగళవారం అర్ధరాత్రి ప్రైవేట్ వాహనాలు ఆర్టీసీ ట్రావెలింగ్ బస్సులలో, ముఖ్యంగా రాత్రిపూట తిరిగే వాహనాల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్టాప్ అండ్ వాష్ గో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వాహనాల యొక్క దృపత్రాలను పరిశీలించి రోడ్డు భద్రత నిబంధనలను డ్రైవర్లకు సూచించారు. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్ మొత్తం గా ఉండాలని సూచించా