నంద్యాల అర్బన్: నంద్యాల- గిద్దలూరు ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా వస్తూ కారు లారీ డి, తప్పిన పెను ప్రమాదం
Nandyal Urban, Nandyal | May 9, 2026
నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలోని దొరబావి రైల్వే వంతెన సమీపంలో కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మహానంది రోడ్డు విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను తొలగించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టారు.