అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. అనంతపురం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 23, 2026
కూటమ ప్రభుత్వం పై మండిపడ్డ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 20నిమిషాల సమయంలో అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు