ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యుత్ అధికారులపై చర్య తీసుకోవాలి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్ల
విద్యుత్ వైర్లతో ప్రాణాలతో చెలగాట మాడుతున్న విద్యుత్ అధికారుల తీసుకోవాలని ఆదివారం సి.పి.ఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు అన్నారు,నంద్యాల జిల్లా,నందికొట్కూరు మున్సిపాలిటీలో నూరా మసీద్ ముందర లైన్ బజాజ్ షోరూం వెనుక భాగంలో ట్రాన్స్ఫార్మర్ నుండి కరెంటు తీగలు ప్రమాదాలకు నిలయంగా ఉన్న ప్రాంతాన్ని సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఆటోనగర్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నందికొట్కూరు గ్రామ పంచాయతీగ ఉన్న పొట్టి వైర్లు 20 సంవత్సరాలుగా పట్టణం మార్పు చెంద