నంద్యాల అర్బన్: మహానంది మండలంలో ఈ నెల మూడో తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక : కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jul 2, 2026
జిల్లా పరిపాలన చేపట్టిన వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా ఈనెల మూడో తేదీన మహానంది మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి గురువారం తెలిపారు మహానంది మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు