అనంతపురం అర్బన్: అఖిలభారత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు చైర్మన్ శేషగిరి తెలిపారు
Anantapur Urban, Anantapur | May 2, 2026
అనంతపురం నగరంలోని ఈనెల 31వ తేదీన బ్రాహ్మణుల కు వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు చైర్మన్ శేషగిరి తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో పోస్టర్లను ఆవిష్కరించారు.