శాలిగౌరారం: మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా బోనాల పండుగ, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళలు
Shali Gouraram, Nalgonda | Aug 7, 2025
నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాలలో గురువారం సాయంత్రం ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా...