Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: బేతంచర్ల లో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

Dhone, Nandyal | May 1, 2026
ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బేతంచర్లలో సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సీఐటీయూ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు సాగింది. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ.. అసంఘటిత కార్మికులందరూ తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.