అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
అనంతపురం నగరంలోని రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ గురువారం ఉదయం 8:30 సమయంలో ఆర్డిటి స్టేడియం లోని రాష్ట్రస్థాయి ఫుడ్ బాలు పోటీలను ప్రారంభించారు.