జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం లో లారీ టైర్ కింద పడి తిరుమలపురం కు చెందిన రామయ్య (60) అక్కడికక్కడే మృతి
Chintalapudi, Eluru | Sep 4, 2025
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం స్థానిక పంగిడిగూడెం రోడ్డులో మీసేవ కేంద్రం వద్ద లారీ టైర్ కింద పడి వృద్ధుడు...