భద్రాచలం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
భద్రాచలం నుండి సార్ పాక వెళ్తున్న వ్యక్తికి మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు.. తనకు బలమైన గాయాలు కావటంతో స్థానికులు 108 వాహనం సహాయంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..