కొత్తపల్లి గ్రామంలో శ్రీ పార్వతి సమేత తాండవ మల్లేశ్వర స్వామి ధ్వజ శిఖర జీర్ణోదరణ
నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామంలో వెలిసిశ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి ధ్వజ శిఖర జీర్ణోధ్ధారణ సంకల్ప శ్రీ శ్రీలక్ష్మీ పాశుపత రుద్రాభిషేక స్వస్తిశ్రీ చాంద్రమానేన పరాభవ నామ సంవత్సర వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి సోమవారము శ్రీ పార్వతీసమేత శ్రీతాండవ మల్లేశ్వర స్వామి ధ్వజశిఖర పరివార దేవాలయం జీర్ణోద్ధారణము (పునఃదేవాలయ నూతన నిర్మాణం కొరకు) చేయాలని శుభ సంకల్పం. కావున సమస్త భక్త జనులందరూ ప్రతి ఇంటినుండి దంపతుల సమేతంగా సాంప్రదాయ వస్త్రములు ధరించి జరిగేటువంటి మహాన్యాస పారాయణ లక్ష్మీపాశు పత ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీసూక్త లలితా సహస్ర నామ కుంకుమ