Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

తాడూరు: తాడూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలల, అంగన్వాడి కేంద్రాల్లో జాతీయ ప్రమాణాల తనిఖీ

Tadoor, Nagarkurnool | Jul 29, 2026
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తాడూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో విద్య, హాజరు, పౌష్టికాహారం, పరిశుభ్రతలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పిల్లల ఆరోగ్యం, విద్య ప్రమాణాలపై ఆయన సూచనలు చేశారు.