Public App Logo
Jansamasya
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal

ఆదివారం ఒంగోలు నగరంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

Ongole Urban, Prakasam | Apr 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆదివారం నగరంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఒంగోల్ జిజిహెచ్ హాస్పిటల్ ప్రకాశం భవనం కోర్టు సెంటర్ కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ మరియు టిడిపి కార్యాలయాలలో డి జే ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే పనుల పై నగరానికి వచ్చే ప్రజల వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం స్థానిక టిడిపి కార్యాలయంలో డ్వాక్రా గ్రూపులలోని ఉచితంగా సర్వానీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఫోన్లను అందజేశారు

MORE NEWS

No related stories for this location.