అశ్వాపురం: రామచంద్రపురం వాటర్ ట్యాంక్ వద్ద భూమి వివాదం సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న వైనం
Aswapuram, Bhadrari Kothagudem | Apr 10, 2025
అశ్వాపురం మండలంలోని రామచంద్రపురం వాటర్ ట్యాంక్ వద్ద గురువారం ఉదయం 10 గంటల సమయంలో భూమి వివాదం చోటుచేసుకుంది వాటర్ ట్యాంక్...