ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాలలో భూకంపం..? ఆందోళన చెందిన ప్రజలు, ప్రకటించవలసి ఉన్న అధికారులు..
Ongole Urban, Prakasam | May 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. సీతారామపురం, శర్మ కాలేజీ ప్రాంతాలను భూమి కనిపించడంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి పరుగులు పెట్టారు. ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో భూమి కనిపించడంతో ఇంటిలోని సామాన్లు కదిలినట్లుగా ప్రజలు చెబుతున్నారు. దీంతో ప్రజలు బయటకు వచ్చి తమ ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు అధికారకంగా వివరాలు ప్రకటించవలసి ఉంది.