నందికోట్కూరు: ప్రాత కోటలో నందమూరి తారకరామారావు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య, మాండ్ర శివానందరెడ్డి
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలో గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు శుక్రవారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన,నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య కార్యక్రమంలో ప్రాతకోట గ్రామ మరియు పగిడ్యాల మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు