ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ని బీటీ రోడ్ లో ఉన్న ఢిల్లీ బజార్ షాపులో మొబైల్ చోరీ, సిసి టీవీ కెమెరాలో రికార్డు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములోని బీటి రోడ్ లో ఉన్న ఢిల్లీ బజార్ షాపులో గురువారం రాత్రి దుకాణం యజమాని మొబైల్ ను చోరి చేసి పరారయ్యారు ,షాపులో అమర్చిన సిసి టీవీ కెమెరాలు నిందితుల ముఖాలు స్పష్టంగా రికార్డయ్యాయి, దొంగ తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు యజమాని గుర్తించారు, కాగా తాను పోలీసులకు ఫిర్యాదు చేయకముందే మొబైల్ తీసుకెళ్లిన దొంగ స్వచ్ఛందంగా తిరిగి తమకు మొబైల్ అప్పగిస్తే ఎలాంటి కేసు పెట్టమని శుక్రవారం షాపు యజమాని తెలిపారు.