అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రహస్య ఒప్పందాలు చేసుకున్నారని అందులో భాగంగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేచారని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు