హిందూపురం వినాయక నిమర్జనం శోభాయాత్రలో డిజె శబ్దాలకు పాత బిల్డింగ్ పెచ్చులూడి ఇద్దరికీ గాయాలు
Hindupur, Sri Sathyasai | Sep 5, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో జరిగిన వినాయక నిమజ్జన శోభాయాత్రలలో ఆపశృతి చోటుచేసుకుంది. అంబేద్కర్ సర్కిల్లో...