నంద్యాల అర్బన్: నంద్యాలలో ప్రమాదకర బ్లాక్ స్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారుల బృందం
Nandyal Urban, Nandyal | May 2, 2026
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు జిల్లా యంత్రాంగం కీలక చర్యలు చేపట్టిన అందులో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పట్టణంలోని చెరువు కట్ట వద్ద, ఉన్న బ్లాక్ స్పాట్ ను పరిశీలించారు రోడ్డు వెడల్పు చేయడంతో పాటు మలుపును సరిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే స్పీడ్ బ్రేకర్లు సరైన సైన్ బోర్డులు కాజన్ బోర్డు రోడ్ సేఫ్టీ అవసరమైన ఇతర సూచికలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో సిఐ మల్లికార్జున గుప్త స్పెషల్ బ్రాం