Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లెలో పాత ఎమ్మార్వో కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Banaganapalle, Nandyal | Apr 12, 2026
బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత ఎమ్మార్వో (ప్రస్తుత ఆర్టీవో) కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ పునరుద్ధరణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. పురాతన భవనం కావడంతో మరమ్మతులు అత్యంత జాగ్రత్తగా చేయాలని ఆదేశించారు.