Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: జాతీయ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు వెన్నపూస రవీందర్ రెడ్డి

Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగమ అధ్యక్షులు వెన్నపూస రవీందర్ రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలన్నారు

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: జాతీయ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు వెన్నపూస రవీందర్ రెడ్డి - Anantapur Urban News