ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకుంటాం : సిపిఎం పగిడ్యాల మండల కన్వీనర్ ఫక్కిర్ సాహెబ్
నంద్యాల జిల్లా పగిడ్యాల, ఈనెల 16న కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నట్లు ఉదరకొడుతున్నారని ఏ మొహంతో కర్నూలుకి వస్తారని ఆయన పర్యటనను అడ్డుకుంటామని సిపిఎం మండల కన్వీనర్ పి ,పక్కిరి సాహెబ్ సోమవారం హెచ్చరించారు,ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ పీ, పక్కిరి సాహెబ్, సిపిఎం నాయకులు గంధం హుస్సేన్ అమ్మ, టి తిక్క స్వామి మాట్లాడుతూ, 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి ఏ కోశాన పని చేయలేదన్నారు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, వెనుకబడ్డ ప్రాంతాలకు, రాయలసీమ అభివృద్ధికి నిధులు అనే వాటి ఊసే లేదన్నారు, మరి ఏ మొహం పెట్టుకొని కర్నూలు కి శ్రీశైలానికి వ