మట్టి ప్రతిమలతో వినాయక చవితిని జరుపుకుని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వెల్లడి
Ongole Urban, Prakasam | Aug 24, 2025
మట్టి ప్రతిమలతో వినాయక చవితిని జరుపుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్...