దేవరకొండ: మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద యూరియా కోసం వాగ్వాదానికి దిగిన రైతులు, యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం
Devarakonda, Nalgonda | Sep 11, 2025
నల్గొండ జిల్లా, దేవరకొండ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు గురువారం మధ్యాహ్నం వాగ్వాదానికి దిగారు....