Public App Logo
Jansamasya
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ PRTU ఆధ్వర్యంలో ధర్నా

Ongole Urban, Prakasam | Apr 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద PRTU ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ యొక్క పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు చేపట్టిన ధర్నాకు ఏపీ ఎన్జీవో ప్రతినిధులు హాజరై సంఘీభావాన్ని తెలియజేశారు. పిఆర్సి బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ యూనియన్ ఏర్పడిన 12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ధర్నా చేయవలసి వచ్చింది అనే బాధతోనే ధర్నా చేపట్టామని తమ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.

MORE NEWS

No related stories for this location.

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ PRTU ఆధ్వర్యంలో ధర్నా - Ongole Urban News