శ్రావణ శుక్రవారం 5 మరియు చివరి వారం కావడంతో, పెద్దాపురం మరిడమ్మ ఆలయం నందు సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు.
Peddapuram, Kakinada | Aug 22, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం నందు, 22-8-25వ తేదీ శుక్రవారం ఉదయం...