తాడిపత్రి: పెద్దవడుగూరు మండలం కాసేపల్లి శివారులో టోల్ గేట్ వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా, వ్యక్తికి తీవ్ర గాయాలు
India | Sep 9, 2025
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని కాసేపల్లి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై టోల్ గేట్ సమీపంలో బైక్...