అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీ నేలతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jul 1, 2026
నిర్వహణలో భాగంగా నిర్వహిస్తున్న విధుల్లో ఆలస్యం ప్రదర్శిస్తే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్