ఏలూరు కొత్తూరు జూట్ మిల్లు వద్ద తమ్ములేరు కాలువలో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి
Eluru Urban, Eluru | Sep 16, 2025
ఏలూరు జిల్లా కొత్తూరు జూట్ మిల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తమ్మిలేరు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకునే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి తమ్ముడు ప్రమాదవశాత్తు జారి పడటంతో స్థానికులు గుర్తించి కాలువలో నుండి బయటకు తీసి చూడగా మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.