చాగలమర్రిలో గాలి బీభత్సం ఆటోపై పడిన విద్యుత్ స్తంభం
నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో గాలి బీభత్సం సృష్టించింది, ఈదుర గాలుల దాటికి కేరళ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఆటోపై కరెంటు స్తంభం విరిగిపడింది, అక్కడ స్థానికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది, అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ స్తంభం తొలగించి మనుమతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు