రాప్తాడు: పి యాలేరులో అనారోగ్యంతో మృతి చెందిన భాగస్వామి రెడ్డికి నివాళులర్పించిన రాప్తాడు సీనియర్ వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం యాలేరు గ్రామంలో మంగళవారం మూడు గంటల 50 నిమిషాల సమయంలో రాప్తాడు సీనియర్ వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన బాలస్వామి రెడ్డి మృతి దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పి.యాలేరు గ్రామంలో బాలస్వామి రెడ్డి మృతి చెందడం బాధాకరమని భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాప్తాడు సీనియర్ వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కూడా పాల్గొని బాలస్వామి రెడ్డి మృతి దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.