కొడిమ్యాల: కొండగట్టులో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిపోయిన గుర్తుతెలియని వాహనం యువకుడికి తీవ్ర గాయాలు
Kodimial, Jagtial | Sep 4, 2025
జగిత్యాల జిల్లా మల్యాల మండలం, కొండగట్టు పెట్రోల్ పంపు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి...