అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఐపీఎల్ బెట్టింగులకు జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలని డిఎస్పీ శ్రీనివాసరావు సూచించారు
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం నగరంలోని ఆదివారం సాయంత్రం 5 గంటల 50 నిమిషాల సమయంలో డిఎస్పి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగులకు వెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలన్నారు.