Public App Logo
Jansamasya
Bihar
���िहार
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur

జడ్చర్ల: వర్షాలకు అలుగు పారుతుండటంతో గ్రామస్థుల ఇబ్బందులు: ఎమ్మెల్యే హామీ

Jadcherla, Mahbubnagar | Aug 20, 2025
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల- ఆలూరు మార్గంలో కురుస్తున్న వర్షాలకు అలుగు పారుతుండటంతో గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను కాంగ్రెస్ నాయకులు, తహశీల్దార్ నర్సింగ్ రావు పరిశీలించి, ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డికి తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే, సమస్య పరిష్కారానికి ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, కొత్త అలుగు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.