నిజామాబాద్ సౌత్: ఈనెల 24వ తేదీ నుంచి, సెప్టెంబర్ 7వ తేదీ వరకు జెండా బాలాజీ జాతర ఉత్సవాలు: ఆలయ చైర్మన్ ప్రమోద్ వెల్లడి
Nizamabad South, Nizamabad | Aug 23, 2025
జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ జెండా బాలాజీ ఆలయం ఇందూరు తిరుపతిగా పేరుంది. భక్తుల పాలిట కొంగుబంగారంగా మారిన ఈ ఆలయంలో...